ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవి బిడ్డలతో మమేకం అయ్యేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం పాడేరులో ప్రర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాడేరు అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆమ్రపాలిని అడిగి తెలుసుకున్నారు. పాడేరు, అరకు, రంపచోడవరం ప్రాంతాల్లో పర్యటకులకు ప్రభుత్వం తరఫు నుంచి కల్పించే వసతి గృహాలపై ఆరా తీశారు.

On World Tribal Day, Andhra Pradesh CM Nara Chandrababu Naidu toured Paderu to interact with tribal communities and review development works. He inaugurated several projects and discussed tourism development plans with officials. The CM also reviewed government accommodation facilities for tourists in Paderu, Araku, and Rampachodavaram. Watch the full coverage of his visit!

#Amrapali #Chandrababu #WorldTribalDay #ChandrababuNaidu #Paderu #Araku #Rampachodavaram #APTourism #AndhraPradeshNews #TribalDevelopment #TourismAP #TeluguNew

Also Read

ఏపీలో పెన్షన్ దారులకు పండుగ.. వారికి నాలుగు వేలు పించన్! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sweet-news-to-ap-people-4000-rupees-pension-for-spouse-category-446099.html?ref=DMDesc

చంద్రబాబును పిలిచి హైదరాబాదీ బిర్యానీ పెట్టి ఆ పని చేసిన సీఎం రేవంత్! :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-targets-cm-revanth-reddy-and-chandrababu-441131.html?ref=DMDesc

అప్పులకెళ్లిన ఏపీ ప్రభుత్వం- ఈ సారి? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/andhra-govt-have-offered-to-sell-stock-value-rs-5750-cr-by-way-of-auction-to-rbi-431013.html?ref=DMDesc

~PR.358~ED.232~